• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iPhone 16 Series Pre-Order: ఐఫొన్ 16 ప్రీ ఆర్డర్ స్టార్ట్‌.. ధర, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

    iPhone 16 సిరీస్  ప్రీ-ఆర్డర్ సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 13న సాయంత్రం 5.30 గంటల) నుంచి అందుబాటులోకి వచ్చాయి. iPhone 16 సిరీస్ గత వారం ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది. ఇందులో నాలుగు కొత్త మోడల్స్  iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి.ఈ నాలుగు iPhoneలలో, iPhone 16 Pro మాత్రమే తన మునుపటి మోడల్ అయిన iPhone 15 Pro కంటే తక్కువ ధరతో విడుదలైంది.  iPhone 16 Series Pre-Order శుక్రవారం … Read more

    Realme P2 Pro 5G : రియల్‌ మీ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్.. సర్‌ఫ్రైజ్ చేసేలా ఫీచర్లు!

    realme 5g pro2

    చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ ఫొన్‌(Realme P2 Pro 5G)ను విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన P1 Pro 5G ఇది అప్‌డేట్ వెర్షన్.  కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మారాయి.Realme P2 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌లో అత్యంత వేగవంతమైన Snapdragon చిప్‌ను అమర్చారు. దీంతో పాటు కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఒక కర్వ్‌డ్ AMOLED డిస్ప్లే, డ్యూయల్-కెమెరా సెట్‌అప్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ … Read more

    Nani – Sekhar Kammula: నాని- శేఖర్‌ కమ్ముల కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

    టాలీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాలు నిర్మిస్తూ దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్లకు ఆయన కేరాఫ్‌గా మారారు. మరోవైపు నేచురల్‌ స్టార్‌ నానికి సైతం లవర్‌ బాయ్‌గా మంచి ఇమేజ్‌ ఉంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని సైతం అందుకొని మంచి ఊపులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో … Read more

    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?

    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, … Read more

    Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!

    రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్‌ బచ్చన్‌‘ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘మిస్టర్‌ బచ్చన్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ … Read more

    Thalavan OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న మలయాళం క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘తలవన్‌’ అస్సలు మిస్‌ కావొద్దు!

    క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు మలయాళ ఇండస్ట్రీ కేరాఫ్‌గా మారిపోయింది. పగ, ప్రతీకారం, హత్యలు, పోలీసు ఇన్‌వెస్టిగేషన్‌ స్టోరీల నేపథ్యంలో రూపొందిన మలయాళ చిత్రాలు ఓటీటీ పుణ్యమా అని తెలుగులోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో మలయాళ చిత్రాలకు ఇక్కడి ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా మరో మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’ ఓటీటీలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ ఓటీటీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ట్రెండింగ్‌ కావడానికి కారణాలేంటి? ఈ సినిమా ప్లాట్‌ … Read more

    Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?

    నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రితేష్‌ రానా సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ నిర్మాత : చిరంజీవి (చెర్రీ) విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2024 శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, … Read more

    Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్‌ తరుణ్‌ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్‌ కొట్టాడా?

    న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్‌, మ‌నీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైప‌ర్ ఆది, గోప‌రాజు ర‌మ‌ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కృష్ణ భ‌గ‌వాన్‌, వీటీవీ గ‌ణేష్‌, సింగీతం శ్రీనివాస్‌, లీలా శాంస‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు దర్శకత్వం: జె శివసాయి వర్ధన్ సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్ర‌హ‌ణం: నగేష్ బానెల్లా నిర్మాత: N.V కిరణ్ కుమార్ స‌మ‌ర్ప‌ణ: మారుతి విడుద‌ల తేదీ: 13-09-2024 రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా … Read more

    Amazon Great Indian Festival 2024: ల్యాప్‌టాప్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన అమెజాన్

    గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్..  త్వరలో రాబోయే పండుగ సీజన్ కోసం ప్రకటించింది. ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, అమెజాన్ తన వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్‌లు, రాయితీలను స్క్రోల్ చేస్తోంది. ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనంగా, ప్రైమ్ సభ్యులు ఎస్‌బిఐ కార్డు వినియోగదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ … Read more

    ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్‌ డ్రామా.. ‘ఎ.ఆర్‌.ఎం’ ఆకట్టుకుందా?

    నటీనటులు: టొవినో థామస్‌, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి, బసిల్‌ జోసెఫ్‌, జగదీష్‌, కబీర్‌ దుహాన్‌సింగ్‌ తదితరులు దర్శకత్వం: జితిన్‌ లాల్‌ రచన: సుజిత్‌ నంబియార్‌ సంగీతం : థిబు నినన్‌ థామస్‌ సినిమాటోగ్రఫీ: జోమోన్‌టి ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌ మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు లీడ్‌ రోల్‌లో నటించిన ‘మిన్నల్‌ మురళి’, ‘2018’ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. అతడు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఎ.ఆర్‌.ఎమ్‌’ ప్రేక్షకుల ముందుకు … Read more