• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షణాల్లోనే భారీ భవనాలు నేలమట్టం

    HYD: మాదాపూర్‌లోని మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించేందుకు రెండిటినీ నేలమట్టం చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా దుమ్ము, దూళితో అలముకుంది. ఆధునిక సాకేతిక పరిజ్ఞానంతో రెండు భవనాలను క్షణాల్లో కూల్చివేశారు. పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. విడివిడిగా ఉన్న రెండు భవనాలను ఒకే భవనంగా నిర్మించేందుకు కూల్చివేశారని తెలుస్తోంది. #Demolition #Mindspace ? Video from earlier today showing the controlled demolition of Mindspace … Read more

    అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహావిష్కరణ

    అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు బయల్దేరారు. విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. దిల్‌రాజు, కె రాఘవేంద్రరావు స్టూడియో వద్ద కనిపించారు. https://x.com/Karthikk_7/status/1704351235745485305?s=20

    Eco Friendly Ganesh Idols : హైదరాబాద్‌లో మట్టితో తయారైన గణేష్ విగ్రహాలు లభించే టాప్ రేటింగ్ తయారీ ప్రదేశాలు!

    గణేణ్ చతుర్థి వచ్చిందంటే పల్లే పట్టణం తేడా లేకుండా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందమైన, ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలు ఇంటికి తెచ్చేందుకు పిల్లలు, పెద్దలు ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా గణేష్ నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అయితే వినాయక విగ్రహాలను ఎంపిక చేసుకోవడంలో ప్రజలు తమ మనోభావాలతో పాటు పర్యావణ స్పృహ కలిగి ఉంటే మంచింది. ఏటా ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్ గణేష్ బొమ్మల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. మట్టి వినాయక విగ్రహాలను కొనాలని ఉన్నా… వాటిని తయారు చేసే ప్రదేశాలు తెలియక … Read more

    చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు నిరసన

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేశారు. నగరంలోని విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటామని ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు చేపట్టిన యామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. … Read more

    రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    HYD: రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్‌ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో దాచారు. లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు డ్రగ్స్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Sleuths of DRI seized 5 … Read more

    STEEL BRIDGE: హైదరాబాద్ సిగలో మరో మణిహారం… దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం… ప్రత్యేకతలు ఇవే!

    దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వ్యూహాత్మక రోడ్ల(SRDP) అభివృద్ధిలో భాగంగా 36వ ప్రాజెక్టుగా మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు.  ఇందిరాపార్కు నుంచి VST వరకు 2.62 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జికి బీఆర్ఎస్ మాజీమంత్రి, దివంగత నేత నాయిని నరసింహారెడ్డి పేరును తెలంగాణ ప్రభుత్వం బ్రిడ్జికి పెట్టింది. మరి ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు, దీని వల్ల నగరవాసులకు కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు వాహనాల ట్రాఫిక్‌, రవాణాలో చోటు … Read more

    స్టీల్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

    హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా వీఎస్‌టీ వరకు ఈ స్టీల్ బ్రిడ్జ్‌ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన కేటీఆర్‌.. ఈ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. కాగా, దేశంలోనే మెట్రోకి పైన నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌గా ఇది రికార్డు కెక్కింది. GHMC పరిధిలో భూసేకరణ లేకుండా నిర్మించిన తొలి బ్రిడ్జిగానూ ఇది ఘనత సాధించింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) … Read more

    వచ్చే అసెంబ్లీలో నేను ఉండనేమో: రాజాసింగ్

    TS: అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగాా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందులో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో తెలియదు. నేనైతే ఉండనేమోనని అనిపిస్తోంది అధ్యక్షా. ఎందుకంటే నాకు తెలిసిపోతోంది. బయటివాళ్లు, సొంతవాళ్లు కూడా నేను రావొద్దనే అనుకుంటున్నారు. ఏదేమైనా, నేను, వచ్చినా రాకపోయినా మా ధూళ్‌పేట్ ప్రజలపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి. వారికి ఏదైనా ఉపాధి కల్పించండి’ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత నేను అసెంబ్లీలో నేను … Read more

    మానవత్వం చాటుకున్న సీఐ, ఎస్సై

    TS: భూపాలపల్లి సీఐ, చిట్యాల ఎస్సై మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని ఇటీవల వరద ముంచేసింది. దీంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. అయితే, శవం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఎవరూ దగ్గరికి రాలేదు. ఈ క్రమంలో భూపాలపల్లి సీఐ రాంనర్సింహా రెడ్డి శవాన్ని ఓ కట్టెకు కట్టించి స్వయంగా మోసుకొచ్చారు. చిట్యాల ఎస్సై రమేశ్ సాయం తీసుకున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల పాటు మోసుకొచ్చి బంధువులకు అప్పగించారు. దీంతో వీరిని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే గండ్ర అభినందించారు. … Read more

    రేవంత్ పర్యటన.. ఉప్పల్‌లో ఉద్రిక్తత

    HYD: ఉప్పల్‌లో కాంగ్రెస్ నేతలు మధ్య ఘర్షణ తలెత్తింది. రేవంత్ పర్యటన నేపథ్యంలో రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను మందముల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తులపై లక్ష్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే తీవ్రంగా దూషిస్తూ కొట్టారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి కిందపడ్డారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఉప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. ‘ఎంపీ కనబడుట లేదు’ అనే పోస్టర్లు వెలిసిన అనంతరం రేవంత్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. రేవంత్ రెడ్డి పర్యటనలో … Read more