• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహావిష్కరణ

    అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు బయల్దేరారు. విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. దిల్‌రాజు, కె రాఘవేంద్రరావు స్టూడియో వద్ద కనిపించారు.

    https://x.com/Karthikk_7/status/1704351235745485305?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv