• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Chiranjeevi: మెగాస్టార్‌కు ‘భారత రత్నే’ కరెక్ట్‌.. సర్‌ప్రైజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్న టాలీవుడ్!

  మెగాస్టార్‌ చిరంజీవి (Konidela Chiranjeevi)కి భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా మెగాస్టార్‌కు ‘పద్మ విభూషణ్‌’ (Padma Vibhushan) అవార్డును ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటుకుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  చిరుకు భారతరత్న రావాలి! తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తాజాగా చిరుని కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన్ను సన్మానించి … Read more

  దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. చివరికీ!

  HYD: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అల్లుడికి చెందిన రూ. కోటిన్నర కారు జూబ్లీహిల్స్‌ పరిధిలో అపహరణకు గురైంది. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు అల్లుడు అర్చిత్‌రెడ్డి పోర్షే కారులో వెళ్లారు. కారును హోటల్‌ వద్ద నిలిపి లోపలికి వెళ్లి 40 నిమిషాల తరువాత తిరిగి రాగా కారు కనిపించలేదు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిమిషాల వ్యవధిలో కారును గుర్తించారు. నిందితుడు మల్లెల సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు.

  విజయ్ దేవరకొండ మూవీకి ‘యుద్ధం’ టైటిల్?

  యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీపై ఓ అసక్తికర చర్చ జరుగుతోంది. దిల్‌రాజు నిర్మించనున్న ఈ చిత్రం 1980 దశకంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో విజయ్ గతంలో ఎప్పుడూ చేయని పవర్‌ఫుల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘యుద్ధం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

  అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహావిష్కరణ

  అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయన విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు బయల్దేరారు. విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. దిల్‌రాజు, కె రాఘవేంద్రరావు స్టూడియో వద్ద కనిపించారు. https://x.com/Karthikk_7/status/1704351235745485305?s=20

  చరణ్ పుట్టినరోజున టైటిల్ రివీల్: నిర్మాత

  [VIDEO:](url) రామ్‌చరణ్, శంకర్ కాంబోలో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను మార్చి 27న విడుదల చేయనున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ని రివీల్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ దిల్‌రాజు వెల్లడించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా టైటిల్ లోగోను శంకర్ తయారు చేయిస్తున్నట్లు నిర్మాత తెలిపాడు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దిల్‌రాజు వెల్లడించాడు. అయితే, ఇది పూర్తిగా డైరెక్టర్ శంకర్ పైనే ఆధారపడి ఉందని క్లారిటీ ఇచ్చారు. కాగా, ఈ సినిమాకు ‘సీఈవో’ అనే టైటిల్‌ని ఖరారు … Read more

  నిర్మాత దిల్‌రాజుపై పొగడ్తల వర్షం

  [VIDEO:](url) సామాజిక మాధ్యమాల్లో నిర్మాత దిల్‌ రాజును పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. బలగం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మళ్లీ బ్రోకెన్‌ తమిళ్‌లో మాట్లాడటమే ఇఁదుకు కారణం. కొద్దిరోజుల క్రితం వారిసు ప్రీ రిలీజ్‌లో ఆయన స్పీచ్ వైరల్ అయ్యింది. దీనిపై తెగ మీమ్స్‌ వచ్చాయి. అయితే, దిల్ రాజు మాత్రం వాటిని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. బలగం ఈవెంట్‌లో మళ్లీ అలానే మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. దీంతో దిల్‌రాజును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. Producer #Dilraju speech at #Balagam pre release event , The … Read more

  దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్

  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ వైఫ్ కూతురు హన్షితారెడ్డి 32వ జన్మదిన [వేడుకలు](url) గ్రాండ్‌గా జరిగాయి. తన భర్త అర్చిత్ రెడ్డి సమక్షంలో ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్‌తో పాటు దిల్ రాజు హాజరై తన కూతురును దీవించారు. కాగా హన్షిక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ‘బలగం’ అనే మూవీ నిర్మిస్తోంది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అనంతరం తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. https://www.instagram.com/reel/CoXBw7upRzt/?utm_source=ig_web_copy_link … Read more

  ‘వారిసు’ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన తమన్

  [VIDEO](url): వారిసు మూవీ ప్రివ్యూ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భావోద్వేగానికి లోనయ్యారు. డైరెక్టర్ వంశిపైడిపల్లి, నిర్మాత దిల్‌రాజుతో కలిసి సినిమా చూశాడు. ఈ క్రమంలో సినిమా అయిపోయాకా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రేక్షకుల అభిమానాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. డైరెక్టర్ వంశిపైడిపల్లి సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. It’s always special seeing your film getting celebrated by the fans at “Mecca of celebrations” #FansFortRohini Team … Read more

  దిల్‌రాజును వదలని అజిత్ ఫ్యాన్స్

  నిర్మాత దిల్ రాజుపై తమిళ్ హీరో అజిత్ [ఫ్యాన్స్](url) గరమవుతున్నారు. తమిళంలో నెంబర్‌వన్ హీరో ఎవరో దిల్ రాజు ఎలా చెబుతాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘‘దిల్‌రాజు నీకు థియేటర్లు కావాలంటే ఉదయనిధి స్టాలిన్‌ను అడుక్కో.. అంతే కానీ నెంబర్‌వన్ స్థానం గురించి మాట్లాడటానికి నువ్వెవరు?’’ అంటూ మండిపడుతున్నారు. ప్లేసుల గురించి మాట్లాడుతున్నారు..ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు అని విమర్శిస్తు న్నారు. కాగా తమిళంలో విజయ్ నెంబర్‌వన్ హీరో అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. இங்க பாரு தில் ராஜூ…… Open Challenge to Dil … Read more

  కార్తికేయ2 విమర్శలపై దిల్‌ రాజు క్లారిటీ

  కార్తికేయ సినిమా రిలీజ్‌కు అడ్డుపడుతూ ఇబ్బంది పెట్టారని ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై వచ్చిన ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ థ్యాంక్యూ సినిమా కోసం నేనే జూలై 22 డేట్ అడిగాను. మా మధ్య క్లాషెస్ ఉంటాయి. కానీ మా మాధ్య ఏదో సమస్య ఉందని క్రియేట్ చేస్తున్నారు.’ అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల మాత్రమే కార్తికేయ-2 వాయిదా పడిందని చెప్పారు. ‘ ఇక్కడ సినిమా ఆడితే మేం ఆనందపడతాం. మా ఇంకో సినిమాకు అది ఊపిరి పోస్తుంది. మీ సబ్‌స్క్రైబర్లు పెంచుకునేందుకు మమ్మల్ని … Read more