• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిర్మాత దిల్‌రాజుపై పొగడ్తల వర్షం

    [VIDEO:](url) సామాజిక మాధ్యమాల్లో నిర్మాత దిల్‌ రాజును పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. బలగం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మళ్లీ బ్రోకెన్‌ తమిళ్‌లో మాట్లాడటమే ఇఁదుకు కారణం. కొద్దిరోజుల క్రితం వారిసు ప్రీ రిలీజ్‌లో ఆయన స్పీచ్ వైరల్ అయ్యింది. దీనిపై తెగ మీమ్స్‌ వచ్చాయి. అయితే, దిల్ రాజు మాత్రం వాటిని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. బలగం ఈవెంట్‌లో మళ్లీ అలానే మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. దీంతో దిల్‌రాజును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv