• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షణాల్లోనే భారీ భవనాలు నేలమట్టం

    HYD: మాదాపూర్‌లోని మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించేందుకు రెండిటినీ నేలమట్టం చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా దుమ్ము, దూళితో అలముకుంది. ఆధునిక సాకేతిక పరిజ్ఞానంతో రెండు భవనాలను క్షణాల్లో కూల్చివేశారు. పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. విడివిడిగా ఉన్న రెండు భవనాలను ఒకే భవనంగా నిర్మించేందుకు కూల్చివేశారని తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv