• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జుట్టుతో ప్రపంచ రికార్డు బద్దలు

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్‌ సింగ్ తన జుట్టుతో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారికంగా ప్రకటించింది. సిదక్‌దీప్‌ సింగ్ తన జీవితంలో ఇప్పటివరకూ జుట్టు కత్తిరించుకోలేదు. దీంతో ఈ 15 ఏళ్లలో అతడి జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. ఈ రికార్డు దక్కడం పట్ల సిదక్‌దీప్‌ ఆనందం వ్యక్తం చేశాడు. జుట్టు పెంచుకోవడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు. Indian teen … Read more

    సైనికుడిని కాపాడేందుకు ఆర్మీ శునకం ప్రాణ త్యాగం

    ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే క్రమంలో భారత ఆర్మీకి చెందిన కెంట్ అనే శునకం(6) ప్రాణాలు కోల్పోయింది. నిన్న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతున్న బృందం.. కెంట్‌ను తీసుకువెళ్లింది. ఉగ్రమూకను పసిగట్టిన కెంట్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టేందు వస్తున్న క్రమంలో వారికి కెంట్ ఎదురెళ్లింది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. https://x.com/ANI/status/1701784499481362778?s=20

    లిబియాలో 5,300 మంది జలసమాధి

    ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాన్ వినాశనం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా రెండు డ్యామ్‌లు తెగిపోయాయి. ఈ జలప్రళయంలో డ్యామ్ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జలసమాధి అయ్యారు. అధికారికంగా దాదాపు 5,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేల మందికి పైగా గల్లంతయ్యారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. లిబియాలోని డెర్నా నగరంలో వరద నష్టం ఎక్కువగా ఉంది. https://x.com/musakayrak/status/1701321683179626569?s=20

    జీ20 దేశాధినేతలకు మోదీ స్వాగతం

    జీ20 సమ్మీట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలు ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ మండపం వద్ద సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండేజ్, బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తదితరులకు మోదీ హ్యాండ్ షేక్‌తో సదస్సుకు ఆహ్వానించారు. https://twitter.com/ANI/status/1700368282346529112/video/1

    జీ20 సదస్సుకు ముస్తాభైన ఢిల్లీ

    జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ అందంగా ముస్తాభైంది. సభా వేదికతో పాటు ఢిల్లీలోని అన్ని ప్రధాన కూడలిలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 40కి పైగా ప్రపంచ దేశాల అధినేతలు, VVIPలు, వ్యాపార వేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 40వేల మంది పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. సదస్సుకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఢిల్లీ నుంచి సాగే 160 దేశీయ విమాన సర్వీసులు, 207 రైళ్లను ఈనెల 9, … Read more

    మరోసారి చంద్రుడిపై ‘విక్రమ్’ ల్యాండింగ్

    చంద్రుడిపై విజయవంతంగా ల్యాండైన విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. మొదటి విడతలో ల్యాండర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ మరికొన్ని లక్ష్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంతో ఇస్రో ఆదేశానుసారం ల్యాండర్ తన ఇంజన్లను స్టార్ట్ చేసి.. దాదాపు చంద్రుడి నుంచి 40 సెం.మీ వరకు పైకి లేచింది. అనంతరం 30 – 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుత ల్యాండర్ లోని అన్ని మిషన్లు పనిచేస్తున్నాయని ఇస్రో పేర్కొంది. Chandrayaan-3 Mission:??Vikram … Read more

    ట్రైన్‌లో కొట్టుకున్న ప్రయాణికులు

    మంబయి లోకల్‌ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికులు మధ్య గొడవ చోటు చేసుకుంది. అది కొద్దిసేపటికే తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు కొట్టుకుంటూ దూషించుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో తోటి ప్రయాణికుడు కలుగజేసుకుని వారిద్దరి మధ్య గొడవను సద్దుమణిగేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై మ్యాటర్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘రద్దీగా ఉండే ముంబై లోకల్‌ ట్రైన్‌లో ఒక సాధారణ రోజువారీ దృశ్యం..’ అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. Just a Normal daily … Read more

    LIVE: ఆదిత్య ఎల్ 1 ప్రయోగం

    సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో తలపెట్టిన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ లాంచింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆదిత్య ఎల్ 1పై మరలింది. ****ఆల్‌ ది బెస్ట్ ఆదిత్య…!****

    ప్రధానికి పోటీగా సీఎం కొత్త కార్యక్రమం

    ప్రధాని మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి పోటీగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ప్రోమోను ట్విటర్ విడుదల చేశారు. ఒక నిమిషం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ‘చెక్ 1..2..3’ అంటూ సీఎం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పోడ్ కాస్ట్ సిరీస్ తరహాలో ఉంటుందని స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరుతో దీన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, భాజపా వైఫల్యాలపై జాతిని ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడనున్నారు. … Read more

    ఈ సోదరి తెలివికి జోహార్లు

    సోదరి రాఖీ కట్టిన తర్వాత సోదరుడు బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం.. ఇలానే ఓ సోదరి తన సోదరుడికి రాఖీ కట్టింది. అయితే ఆ అమ్మాయి తన చేతి పైన యూపీఐ కోడ్ మెహందీ డిజైన్ గా పెట్టుకుంది. రాఖీ కట్టిన తర్వాత మెహందీ డిజైన్‌ను స్కాన్ చేసి యూపీఐ చేయాలని కోరింది. ఆమె సోదరుడు ఆశ్చర్య పోతూ ఆ యూపీఐ డిజైన్ కోడ్ స్కాన్ చేసి సోదరి అకౌంట్లో డబ్బులు వేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో … Read more