• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రైన్‌లో కొట్టుకున్న ప్రయాణికులు

    మంబయి లోకల్‌ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికులు మధ్య గొడవ చోటు చేసుకుంది. అది కొద్దిసేపటికే తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు కొట్టుకుంటూ దూషించుకోవడం మొదలు పెట్టారు. ఇంతలో తోటి ప్రయాణికుడు కలుగజేసుకుని వారిద్దరి మధ్య గొడవను సద్దుమణిగేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై మ్యాటర్స్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘రద్దీగా ఉండే ముంబై లోకల్‌ ట్రైన్‌లో ఒక సాధారణ రోజువారీ దృశ్యం..’ అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv