• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లిబియాలో 5,300 మంది జలసమాధి

    ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాన్ వినాశనం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా రెండు డ్యామ్‌లు తెగిపోయాయి. ఈ జలప్రళయంలో డ్యామ్ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జలసమాధి అయ్యారు. అధికారికంగా దాదాపు 5,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేల మందికి పైగా గల్లంతయ్యారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. లిబియాలోని డెర్నా నగరంలో వరద నష్టం ఎక్కువగా ఉంది.

    https://x.com/musakayrak/status/1701321683179626569?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv