• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జీ20 సదస్సుకు ముస్తాభైన ఢిల్లీ

  జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ అందంగా ముస్తాభైంది. సభా వేదికతో పాటు ఢిల్లీలోని అన్ని ప్రధాన కూడలిలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 40కి పైగా ప్రపంచ దేశాల అధినేతలు, VVIPలు, వ్యాపార వేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 40వేల మంది పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. సదస్సుకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఢిల్లీ నుంచి సాగే 160 దేశీయ విమాన సర్వీసులు, 207 రైళ్లను ఈనెల 9, 10 తేదీల్లో రద్దు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv