• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జుట్టుతో ప్రపంచ రికార్డు బద్దలు

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్‌ సింగ్ తన జుట్టుతో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా ఘనత సాధించాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారికంగా ప్రకటించింది. సిదక్‌దీప్‌ సింగ్ తన జీవితంలో ఇప్పటివరకూ జుట్టు కత్తిరించుకోలేదు. దీంతో ఈ 15 ఏళ్లలో అతడి జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. ఈ రికార్డు దక్కడం పట్ల సిదక్‌దీప్‌ ఆనందం వ్యక్తం చేశాడు. జుట్టు పెంచుకోవడం అంత సులువు కాదని అతడు పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv