• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శుభకార్యంపై రాజకీయాలు వద్దు: కేంద్రమంత్రి

    ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో 22 ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. దీనిపై కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ‘ఇదొక చారిత్రాత్మక ఘట్టం. దీనికి బాయ్‌కాట్ అంటూ రాజకీయాలు చేయొద్దు. దీనిని సమస్యగా చేయడం దురదృష్టకరం. ఇకనైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ మహా శుభకార్యంలో పాలు పంచుకోవాలని ప్రతిపక్షాలను వేడుకుంటున్నా’ అని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ప్రతిపక్ష కూటమిలో బీఆర్ఎస్ లేకపోవడం గమనార్హం. #WATCH | … Read more

    కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

    కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానుల మధ్య గవర్నర్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 8 మందిలో ఆరుగురు సిద్ధరామయ్య వర్గానికి చెందినవారుగా కాగా ఇద్దరు డీకే వర్గానికి చెందినవారు. ప్రమాణ స్వీకారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు సోనియా, రాహుల్, మల్లిఖార్డున ఖర్గే … Read more

    India’s Most Beautiful Sculpture Temples: భారత్‌లో శిల్పకళా వైభవాన్ని చాటిన దేవాలయాలు

    ప్రపంచంలోనే అతిగొప్ప ఆధ్యాత్మిక దేశంగా భారత్‌ కీర్తి గడించింది. దేశంలో లక్షలాది హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. రాజవంశ పాలకులు నిర్మించిన ఆ దేవాలయాలు.. అద్భుత కట్టడాలుగా, చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. ఆ గుళ్లను దర్శిస్తే ఆధ్యాత్మిక భావనతో పాటు… గొప్ప అనుభూతిని పొందొచ్చు. ఇంతకీ ఆ దేవాలయాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  బృహదీశ్వరాలయం (తమిళనాడు) తంజావూరు లోని బృహదీశ్వరాలయాన్ని చోళ రాజు రాజరాజ చోళుడు క్రీ.శ. 1002 లో నిర్మించాడు. ఇందులో … Read more

    భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

    కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న సందర్భంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అధికార బీజేపీ తనను జైలులో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనకు అండగా నిలిచారని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వారికి బహుమానంగా అందజేస్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. కనకాపుర స్థానం నుంచి పోటీ చేసి శివకుమార్ గెలుపొందారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional … Read more

    MANIPUR: రూ.2500 టికెట్ రూ.25 వేలు!

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో మారణహోమం జరుగుతోంది. ఈ క్రమంలో మణిపూర్‌లో నివసించే ఇతర ప్రాంతాలవారు స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. దీంతో ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. సాధారణంగా ఇంఫాల్-కోల్‌కతా విమాన టికెట్ ధర రూ.2500 ఉండేది. కానీ ప్రస్తుతం అది రూ.25 వేలకు పెరిగిపోయింది. జనం రద్దీతో ఇంఫాల్ విమానాశ్రయంలో విమానాల సంఖ్యను పెంచారు. Some hospitality at Imphal Airport from ground crew(?) distributing juice & cookies pic.twitter.com/yTT7bEiefq — Arkhay (@Rka_Zls) May … Read more

    స్టెప్పులతో అదరగొట్టిన మాజీ సీఎం

    కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య తన స్వగ్రామంలో సరదాగా గడిపారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశారు. మైసూర్ స‌మీపంలోని సిద్ద‌ర‌మ‌య‌న హుంది గ్రామంలో నృత్యం చేసి అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. మ‌రోవైపు క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. దీంతో ప్ర‌ధాన పార్టీల అగ్ర‌నేత‌లు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. This was @siddaramaiah ji dancing with his childhood friends at his … Read more

    పులి దాడిని లైవ్‌లో చూశారా? వీడియో వైరల్

    సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ పర్యాటకున్ని ఎనుగుపై కుర్చుని గైడ్ అడవి చూపిస్తుండగా ఆకస్మాత్తుగా పులి వారిపై దాడి చేసింది. గడ్డి మైదానంలో తిరుగుతుండగా వారిపై దాడి చేసింది. గైడ్ చేతిలో రెండు కర్రలు మాత్రమే ఉన్నాయి. పులిదాడిలో బాధితులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. అందరూ కేకలు వేయడంతో పులి దూరంగా పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. Wait for tiger .. ?? pic.twitter.com/Pv5r1HiSVD — Terrifying Nature (@TerrifyingNatur) May 1, 2023

    మణిపూర్‌లో మారణహోమం: 54 మంది మృతి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. పోలీసులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో రాష్ట్రవ్యాప్తంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 10000 మంది సైనికులు మోహరించారు. మోరే, గచురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పీ, కక్చింగ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. Vehicles being burnt by Christian Kuki's to stop the Hindu Meiteis fleeing, from their burning homes. #Manipur is … Read more

    ఖర్గే కుటుంబాన్ని చంపేందుకు భాజపా కుట్ర !

    బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని చంపాలని కుట్ర చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలున్నాయని ఓ ఆడియో క్లిప్‌ను ప్లే చేశారు. చిత్తాపూర్ అభ్యర్థిగా ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ నిల్చున్నాడు. భాజపా తరఫున బరిలోకి దిగిన వ్యక్తి మణికంఠ రాథోడ్‌ రౌడీ షీటర్ అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. వాళ్లు విడుదల చేసిన వీడియోలో దారుణంగా తిడుతూ ఖర్గే కుటుంబాన్ని మట్టుబెడతానని వ్యాఖ్యానించాడు. Meet Manikant Rathod, the BJP candidate from Chittapur constituency, … Read more

    12 పాసై రోజుకు రూ.5కోట్ల మోసం

    ముంబై సైబర్ రాకెట్ ముఠా గుట్టు రట్టు కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ముఠా నాయకుడు దాడి శ్రీనివాస రావు(49) చదివింది 12తరగతి మాత్రమేనట. కానీ, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండటంతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఇలా రోజుకు కనీసం రూ.5 కోట్ల వరకు ఖాతాలో జమ చేసుకునేవాడట. హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 40 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి రూ.15కోట్ల వరకు రికవర్ చేశారు. శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని … Read more