• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

    కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న సందర్భంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అధికార బీజేపీ తనను జైలులో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనకు అండగా నిలిచారని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వారికి బహుమానంగా అందజేస్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. కనకాపుర స్థానం నుంచి పోటీ చేసి శివకుమార్ గెలుపొందారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv