• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పులి దాడిని లైవ్‌లో చూశారా? వీడియో వైరల్

    సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ పర్యాటకున్ని ఎనుగుపై కుర్చుని గైడ్ అడవి చూపిస్తుండగా ఆకస్మాత్తుగా పులి వారిపై దాడి చేసింది. గడ్డి మైదానంలో తిరుగుతుండగా వారిపై దాడి చేసింది. గైడ్ చేతిలో రెండు కర్రలు మాత్రమే ఉన్నాయి. పులిదాడిలో బాధితులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. అందరూ కేకలు వేయడంతో పులి దూరంగా పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv