Mystery Temples in India: భారత్లో అంతుచిక్కని ఆలయాలు.. సైన్స్ కూడా వీటి ముందు ఓడిపోయింది!
భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. రాజుల కాలం నాటి ఎన్నో పురాతన ఆలయాలు దేశంలో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉన్నాయి. సైన్స్ కూడా ఆ ఆలయాల వెనక ఉన్న రహస్యాలను కనిపెట్టలేకపోయింది. దీంతో శతాబ్దాల కాలంగా అవి మిస్టరీగానే మిగిలిపోయాయి. దేశంలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న ఆ టెంపుల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. 1. బృహదీశ్వర ఆలయం (తమిళనాడు) తమిళనాడులోని తంజావూరులో ఉన్న ‘బృహదీశ్వర దేవాలయం’ గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి … Read more