శర్వానంద్ కోసం పాట పాడిన కార్తి
శర్వానంద్ నటిస్తు ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో హీరో కార్తి ఒక పాట పాడారు. జేక్స్ బొజోయ్ సంగీతం అందించిన మారిపోయే అనే పాటతో కార్తి అలరించాడు. ఈ మూవీ సెప్టెంబర్ సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. రితూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. సీనియర్ నటి అమల శర్వానంద్‌కు తల్లిగా కనిపించబోతుంది. వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.