AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పెదపూడి లంకలో వరద బాధితులతో సీఎం జగన్ ఓ చిన్నారిని ఎత్తుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆ బుడ్డోడు సీఎం జేబులోని పెన్ను లాగాడు. అది కాస్త కిందపడింది. వెంటనే అందరూ కంగారు పడ్డారు. దీంతో సీఎం జగన్ చిరు నవ్వు నవ్వుతూ.. ఆ పెన్ ను ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు. ఆ పెన్ విలువ రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
-
Screengrab@SAKSHI
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్