• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అగ్నిప్రమాదం: నైట్‌వేర్‌లో చిక్కుకున్న సిబ్బంది

  [VIDEO](url):హైదరాబాద్‌- రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నైట్‌వేర్ బిల్డింగ్‌లోని మూడు అంతస్థులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. నైట్‌వేర్ పై అంతస్థులో ఇద్దరు సిబ్బంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు పైర్ సిబ్బంది సాయంతో శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు 10 మందిని కాపాడారు. ఎగసిపడుతున్న మంటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. సమీపంలోని కిమ్స్‌ ఆస్పత్రితో పాటు ఇతర నివాస సముదాయాలను దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. కమ్ముకొస్తున్న నల్లని పొగను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv