• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

    హైదరాబాద్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ప్లాస్టిక్ గోదాం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను అధికారులు ఖాళీ చేయించారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. పెద్దఎత్తున వ్యాపించిన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    అగ్నిప్రమాదం: నైట్‌వేర్‌లో చిక్కుకున్న సిబ్బంది

    [VIDEO](url):హైదరాబాద్‌- రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ నైట్‌వేర్ స్టోర్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నైట్‌వేర్ బిల్డింగ్‌లోని మూడు అంతస్థులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. నైట్‌వేర్ పై అంతస్థులో ఇద్దరు సిబ్బంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు పైర్ సిబ్బంది సాయంతో శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు 10 మందిని కాపాడారు. ఎగసిపడుతున్న మంటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. సమీపంలోని కిమ్స్‌ ఆస్పత్రితో పాటు ఇతర నివాస సముదాయాలను దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. కమ్ముకొస్తున్న నల్లని పొగను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. Six people were … Read more