• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అల్లూరి’ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల

    టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘వజ్రాయుధమే’ అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో విడుదలైంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు. కాకినాడలోని JNTUలో ఈ సాంగ్‌ను విడుదల చేశారు. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv