• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇమ్రాన్ ఖాన్ ఆడియో క్లిప్ వైరల్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ బూతు [ఆడియో](url) క్లిప్‌లు వైరల్‌గా మారాయి. ఓ ఆడియో క్లిప్‌లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఆ మహిళను వ్యక్తిగతంగా కలవాలని కోరుతున్నట్లు ఉంది. సదరు మహిళ బాధల్లో ఉన్నట్లు తెలిపింది. తర్వాతి రోజు కలుసుకోవడంపై వారు మాట్లాడుకున్నారు. ఆ రోజు తన భార్యాపిల్లలు వస్తున్నారని, వారిని ఆలస్యంగా రమ్మంటానని చెబుతాడు. ఏ విషయం మరుసటి రోజు చెబుతానని ఫోన్ పెట్టేస్తాడు. కాగా ఈ ఆడియో క్లిప్ తనకు సంబంధించి కాదని ఇమ్రాన్ కొట్టేశాడు.

    https://twitter.com/vimawa/status/1605236850993827840?s=20&t=4kCA2xIucj1xokQ3OgVkYA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv