• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NZ vs PAK: న్యూజిలాండ్ భారీ స్కోరు

    వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం న్యూజిలాండ్-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి. 401 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బ్యాటర్లు డేవన్ కాన్వే (35), రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్సన్ (95), డారిల్ మిచెల్ (29), గ్లెన్ ఫిలిప్స్‌ (41) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు, పాక్ బౌలర్లు, , షహీన్‌ అఫ్రిది 1, హసన్ అలీ 1, మహమ్మద్‌ వాసిమ్‌ 3, హారిస్ రవూఫ్ 1 వికెట్లు తీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv