• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కంటపడిన అరుదైన పుష్పం ‘రాఫ్లేసియా ఆర్నాల్డి’

    ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా ‘రాఫ్లేసియా ఆర్నాల్డి’ అనే పుష్పం ప్రసిద్ధిగాంచింది. ఇది చాలా అరుదుగా వికసిస్తుంది. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. ఇది 3 అడుగుల వరకు పొడవు, 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. కానీ ఈ పుష్పం వికసించే సమయంలో దుర్వాసన వస్తుంది. నౌ దిస్ అనే ట్విటర్ పేజీలో ఈ [వీడియోను](url) షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv