భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
పెళ్లై మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య పోలీసులకు పట్టించింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. కత్తి శ్రీను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో శ్నీనుపై ఆయన భార్య పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు పట్టించింది. దీంతో సదరు కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.