• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజ్ఞ్యా జైస్వాల్ క్యూట్‌ లుక్స్‌

    ప్రజ్ఞ్యా జైస్వాల్ క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్‌కు తగ్గట్లుగా రెడీ అయ్యే ఈ భామ .. అదిరిపోయే ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. అఖండతో హిట్‌ కొట్టినప్పటికీ ప్రజ్ఞ్యాకు ఆఫర్లు రావటం లేదు. ఇప్పటికీ ఆమె ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ఇటీవల బాలయ్య సరసన ఓ యాడ్‌ షూట్‌లో మెరిసింది. ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తూ అందాల ప్రదర్శనలోనూ తగ్గనప్పటికీ ఆమెకు సినిమాలు రావటం లేదు. టాలీవుడ్‌లో మరో హిట్ కోసం చూస్తోంది ఈ అమ్మడు. Screengrab Twitter:shreyasgroup Screengrab … Read more

    ఎద అందాలను దాచుకుంటున్న ప్రగ్యా జైస్వాల్

    హోమ్‌లీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ‘గోల్డెన్ గ్లో’లో మెరిసిపోతోంది. తదేకంగా ఆలోచిస్తూ తన ఎద అందాలను దాచుకుంటోంది. మెడలో గోల్డ్ చైన్‌ వేసుకుని లాక్‌ని లాకెట్‌గా చేయించుకుంది. కళ్లలో అమాయకత్వాన్ని నింపుకొని రమణీయంగా మెరుస్తోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ. వీటిని చూసిన నెటిజన్లు ‘సో హాట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కంచె సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హోమ్‌లీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత జయ జానకి నాయకా, అఖండ సినిమాల్లో కనిపించింది. Courtesy Instagram:JaiswalPragya Courtesy … Read more