• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎద అందాలను దాచుకుంటున్న ప్రగ్యా జైస్వాల్

    హోమ్‌లీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ‘గోల్డెన్ గ్లో’లో మెరిసిపోతోంది. తదేకంగా ఆలోచిస్తూ తన ఎద అందాలను దాచుకుంటోంది. మెడలో గోల్డ్ చైన్‌ వేసుకుని లాక్‌ని లాకెట్‌గా చేయించుకుంది. కళ్లలో అమాయకత్వాన్ని నింపుకొని రమణీయంగా మెరుస్తోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ. వీటిని చూసిన నెటిజన్లు ‘సో హాట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కంచె సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హోమ్‌లీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత జయ జానకి నాయకా, అఖండ సినిమాల్లో కనిపించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv