ఎద అందాలను దాచుకుంటున్న ప్రగ్యా జైస్వాల్
హోమ్లీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ‘గోల్డెన్ గ్లో’లో మెరిసిపోతోంది. తదేకంగా ఆలోచిస్తూ తన ఎద అందాలను దాచుకుంటోంది. మెడలో గోల్డ్ చైన్ వేసుకుని లాక్‌ని లాకెట్‌గా చేయించుకుంది. కళ్లలో అమాయకత్వాన్ని నింపుకొని రమణీయంగా మెరుస్తోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ. వీటిని చూసిన నెటిజన్లు ‘సో హాట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కంచె సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హోమ్లీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత జయ జానకి నాయకా, అఖండ సినిమాల్లో కనిపించింది. Courtesy Instagram:JaiswalPragya Courtesy … Read more