• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందాలు ఆరబోస్తున్న బాలయ్య భామ

    టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో ఎద అందాలను ఏకరువు పెడుతోంది. నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది. తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రంతో ప్రగ్యా జైశ్వాల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv