• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముద్దుల వర్షం కురిపించిన స్టార్ హీరోయిన్

    [VIDEO:](url) స్టార్ హీరోయిన్‌ శృతి హాసన్‌ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తన బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజారికాపై ముద్దుల వర్షం కురిపిస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయటాన్ని తప్పు పడుతున్నారు. “ శాంతను తిరిగి ఇంటికి వచ్చేశాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు” అంటూ ముద్దులు పెడుతున్న వీడియో పెట్టారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. https://www.instagram.com/reel/Cppr5Bchm0E/?utm_source=ig_embed&ig_rid=41e17ad7-ff56-4016-b096-e3a0cfab3aab Screengrab Instagram:shrutihassan Screengrab Instagram:shrutihassan

    బ్లాక్ క్యాండీ కేన్‌లో శ్రుతిహాసన్

    ‘నా వీపు చూడు.. వీపు అందం చూడు’ అని అంటోంది హాట్ బ్యూటీ శ్రుతిహాసన్. తన వీపు అందాలను చూపిస్తూ యువత మతి పోగుడుతోంది. బ్లాక్ క్యాండీ కేన్‌ డ్రెస్‌ని ధరించి స్టైలిష్‌గా ముస్తాబైంది. రెండు జడల కొప్పుతో క్యూట్‌గా కనిపిస్తోంది. ఓవరాల్‌గా బ్లాక్ కాంబోలో ఈ భామ ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి శ్రుతి హాసన్. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఈ తమిళ పొన్ను హిట్ ట్రాక్ ఎక్కింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం శ్రుతి ప్రభాస్ … Read more