[VIDEO:](url) స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాపై ముద్దుల వర్షం కురిపిస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయటాన్ని తప్పు పడుతున్నారు. “ శాంతను తిరిగి ఇంటికి వచ్చేశాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు” అంటూ ముద్దులు పెడుతున్న వీడియో పెట్టారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
-
Screengrab Instagram:shrutihassan
-
Screengrab Instagram:shrutihassan
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్