• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెహమాన్‌కు మద్దతుగా నెటిజన్లు

    పూణెలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ నిలిచిపోవడంపై నెటిజన్లు సంఘీభావం చెబుతున్నారు. రాత్రి 10 గంటల వరకే షోకు అనుమతి ఉన్న కారణంగా పోలీసులు రెహమాన్ షోని అడ్డుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యూజిక్ షోను ముగించుకోవాల్సి వచ్చింది. ఇందుకు రెహమాన్ స్టేజిపై నుంచే అభిమానులకు సారీ చెప్పాడు. దాదాపు షో ముగిసిపోయే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకోవడంపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఓ గెస్ట్‌తో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. We are with you Thalaivaa @arrahman ❤️#DisRespectOfARRahmanpic.twitter.com/wCY245u23b … Read more

    కడప దర్గాను సందర్శించిన తలైవా

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతిలో పూర్తయ్యాక కడపలోని అమిన్ దర్గాకు చేరుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కూడా తలైవాతో ఉన్నారు. దర్గాకు వచ్చిన రజినీకి నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజినీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం … Read more