• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రెహమాన్‌కు మద్దతుగా నెటిజన్లు

  పూణెలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ నిలిచిపోవడంపై నెటిజన్లు సంఘీభావం చెబుతున్నారు. రాత్రి 10 గంటల వరకే షోకు అనుమతి ఉన్న కారణంగా పోలీసులు రెహమాన్ షోని అడ్డుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యూజిక్ షోను ముగించుకోవాల్సి వచ్చింది. ఇందుకు రెహమాన్ స్టేజిపై నుంచే అభిమానులకు సారీ చెప్పాడు. దాదాపు షో ముగిసిపోయే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకోవడంపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఓ గెస్ట్‌తో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv