జెండా కొంటేనే రేషన్ బియ్యం
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రం అనేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది. అయితే పలుచోట్ల కొందరు వీటి విషయంలోనూ అతి చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ వరుణ్ గాంధీ అలాంటి ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో జెండాను రూ.20 పెట్టి కొంటేనే రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న జెండా కోసం పేదోడి దగ్గర ధర కట్టడం దారుణమంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. [వీడియో](url) आजादी की … Read more