పెళ్లిలో ట్విస్ట్ ఇచ్చిన వరుడు: చెట్టుకు కట్టేసి..
ఓ వరుడు పెళ్లికి ముందే అదనపు కట్నం అడిగాడు. దీంతో వధువు తరఫు బంధువులు అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో చోటుచేసుకుంది. వధువు మెడలో తాళి కట్టబోయే ముందు వరుడు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. దీంతో షాక్‌కు గురైన వధువు తరఫు బంధువులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అతను ససేమిరా అనడంతో విసుగెత్తి చెట్టుకు కట్టేశారు. వరుడితో పాటు అతడి కుటుంబసభ్యులను కూడా చెట్టుకు కట్టేశారు. #Pratapgarh दूल्हे ने किया शादी से इंकार तो … Read more