బోరుబావి నుంచి బంగారం.. ఎగబడుతున్న జనం
బోరు బావి నుంచి నీరు రావడం తెలుసు. పెట్రోల్ కూడా వస్తుందని తెలుసు, కానీ బంగారం వస్తే…! ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది. పంట పండించేందుకు నీటి కోసం బోరు వేసిన ఓ రైతుకు అందులోంచి బురదతో పాటు బంగారు వర్ణంలో ఉన్న పొడి వెలువడింది. బోలంగీర్ జిల్లా ఖాప్రాఖోల్ బ్లాక్ పరిధి చంచన బహాలి పంచాయతీ నందుపాలలో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జావెద్ అనే రేతు మార్చి 8న తన పొలంలో బోరు తవ్వించాడు. శుక్రవారం నాడు ఆ … Read more