హాట్‌స్టార్‌లో అనుపమ ‘బటర్‌ఫ్లై’
కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో హిట్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ భామ నటించిన ‘బటర్‌ఫ్లై’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్ వేదికగా గత అర్ధరాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ పూర్తైనా.. పలుమార్లు విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో హాట్‌స్టార్ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు ఓటీటీ విడుదలకి మొగ్గు చూపారు. గంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్, భూమిక చావ్లా ప్రధాన … Read more