కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో హిట్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ భామ నటించిన ‘బటర్‌ఫ్లై’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్ వేదికగా గత అర్ధరాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ పూర్తైనా.. పలుమార్లు విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో హాట్‌స్టార్ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు ఓటీటీ విడుదలకి మొగ్గు చూపారు. గంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్, భూమిక చావ్లా ప్రధాన పాత్రలు పోషించారు. జెన్ నెక్ట్స్ మూవీస్ పతాకంపై సినిమా తెరకెక్కింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Upcoming Mobiles In December: ఈ నెలలో టాప్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు అన్ని రకాల స్మార్ట్ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. నవంబర్ నెలలో ఒప్పో ఫైండ్ ...
Raju B
Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత రష్మిక – విజయ్ దేవరకొండ పెళ్లి?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, ...
Srihari V
Shobhitha Shivanna: నటి శోభితా శివన్న సూసైడ్.. పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే!
కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే ...
Srihari V
Vikrant Massey Net worth: సినిమా కెరీర్లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్లో ...
Srihari V
Pushpa 2: ‘పీలింగ్స్’ పాటపై ఘోరంగా ట్రోల్స్.. తప్పు ఎక్కడ జరిగిందంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ...
Srihari V
OTT Releases This Week Telugu: ఈ వారం పుష్ప గాడిదే హవా.. ఓటీటీలోకి ఎగ్జైటింగ్ ఫిల్మ్స్!
యావత్ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని ...
Srihari V
Veena Rao: ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. ఆమె ఎవరంటే?
నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా హీరో తారక రామారావు (జానకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు) ప్రధాన పాత్రలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో ఓ ...
Raju B
Bank Holidays in December 2024: డిసెంబర్లో ఏకంగా 17 రోజులు బ్యాంక్‌లు బంద్
రోజువారి ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్‌లు అవసరం అనివార్యం. డిజిటల్ టెక్నాలజీ వచ్చినా, కొంతమంది కీలకమైన లావాదేవీలకు లేదా రుణాల కోసం బ్యాంకులకే వెళ్తారు. ఇలా తరచుగా బ్యాంకులకు ...
Raju B
OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్? సాహోతో కనెక్షన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, ...
Srihari V
Pushpa 2 Ticket Price: ‘పుష్ప 2’ టికెట్ ధర రూ.1,239/-.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా ...
Srihari V
Varun Tej: వరుస ఫ్లాప్స్.. వరుణ్ తేజ్ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?
మెగా హీరో వరుణ్‌తేజ్ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్ ఫిల్మ్ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ...
Srihari V
RC16: రామ్‌చరణ్‌కు విలన్‌గా మున్నా భయ్యా.. అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేస్తున్న ప్రాజెక్ట్ ‘RC 16’. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ ...
Srihari V
Parachute Review: పిల్లల పట్ల తండ్రి ఎలా ఉండాలో చూపించిన ‘పారాచూట్’.. ఎలా ఉందంటే!
నటీనటులు : శక్తి రిత్విక్, ఐయల్, కని తిరు, షామ్, కిషోర్, కాళి వెంకట్, వీటీవీ గణేష్, శరణ్య, రామచంద్రన్ తదితరులు డైరెక్షన్ : రసు రంజిత్ ...
Srihari V
Samantha Ruth Prabhu: ఆ కారణంతోనే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ ...