• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలు

    భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏఐ కంపెనీ వెల్లడించింది. చాట్‌జీపీటీ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే, ప్లస్ మెంబర్లకు కొన్ని బెనెఫిట్స్ ఉండనున్నాయి. ట్రాఫిక్ ఏర్పడినప్పుడు సులువుగా వినియోగించడం, చాట్‌జీపీటీ కొత్త జనరేషన్ జీపీటీ-4 సేవలను వినియోగించడానికి, నూతన ఫీచర్లను పొందడానికి ప్లస్ మెంబర్‌షిప్ అవసరం. సాధారణ చాట్‌జీపీటీతో పోలిస్తే ప్లస్ మెంబర్‌షిప్ త్వరగా సమాధానాలు ఇస్తుంది. అయితే, ఇండియాలో ఈ మెంబర్షిప్ ధర రూ.1,950($23.60)గా తెలుస్తోంది.

    chatGPT; కొత్త వంటకం వైరల్

    చాట్ జీపీటీ సాయంతో ఓ యువకుడు కొత్త వంటకం తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన శుభమ్ జోషి.. బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, టామాటాలు, ఉప్పు, బ్రెడ్, జున్ను, మిరియాలు, పాలు, మసాలా వంటి పదార్థాలతో తాను ఏమి తయారుచేసుకోవచ్చో చాట్ జీపీటీ బోట్‌ను అడిగాడు. దీనికి ‘చీజ్ పొటాటో వెజిటబుల్ కేక్’ తయారు చేస్తానని బోట్ సమాధానమిచ్చింది. బోట్ సూచించిన విధంగా రెసిపీ తయారు చేసి ఆరగించాడు. https://www.instagram.com/reel/CnrzMCPqRme/?utm_source=ig_web_copy_link