కరోనా ల్యాబ్ నుంచి లీక్ కాలేదట
రాకూన్ జాతి కుక్కల నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. దీన్ని బట్టి కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదన్న విషయం అర్థమవుతోంది. చైనా ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందని అమెరికా శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మార్కెట్లో రాకూన్ కుక్కల మాాంసాన్ని విక్రయించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, రాకూన్ కుక్కకు కోవిడ్ ఉంటే అది మానవులకు సోకి ఉండకపోవచ్చని అభిప్రాయ పడ్డారు. మానవుల నుంచే … Read more