SAFE: నాసా ప్రయోగం సక్సెస్
నాసా చేపట్టిన డార్ట్ ప్రయోగం విజయవంతమైంది. భూమి వైపు వస్తున్న గ్రహశకల కక్ష్యను విజయవంతంగా మార్చగలిగింది. అంతరిక్షంలో 11.3మిలియన్ కిలోమీటర్ల దూరంలో గ్రహశకలం డైమార్ఫస్‌ని డార్ట్ ఢీకొట్టింది. ‘ప్రయోగం విజయవంతమైంది. ఇక భూమిపై ఉన్న వారు నిశ్చింతగా నిద్రపోవచ్చు’ అని మిషన్ కంట్రోల్‌కి చెందిన ఇంజినీర్ ఎలీనా ఆడమ్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాసా షేర్ చేసింది. ఈ వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Don't want to miss a thing? Watch the final moments … Read more