• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.500 నోట్లు వెదజల్లిన కాంగ్రెస్ నేత

    [వీడియో;](url) కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఓ ర్యాలీలో డబ్బులు వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాధ్వని యాత్రలో భాగంగా శివకుమార్.. మాండ్యాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కరెన్సీ నోట్లు వెదజల్లారు. ప్రచార రథంపై నుంచి కింద ఉన్న వారికి రూ.500 నోట్లు వెదజల్లడం వీడియోలో కనిపిస్తుంది. కాగా డీకే వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ಜನರ ಮೇಲೆ ಹಣ ಎರಚಿ ತನ್ನ ದುರಹಂಕಾರದ … Read more