• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు: వరలక్ష్మి

    ‘మాన్షన్ 24’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. మాదకద్రవ్యాల కేసులో తనకు నోటీసులు అందాయంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ‘డ్రగ్స్ కేసులో నాకు అధికారుల నుంచి ఎలాంటి సమన్లు అందలేదు. గతంలో నా వద్ద పనిచేసిన వ్యక్తి డ్రగ్స్ కేసులో ఇరుకున్నారు. మీడియా వాళ్లు ‘నా ఫొటోని ఉపయోగించి వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అని వార్తలు రాస్తున్నారు. అంతే తప్ప ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చారు.

    డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు: వరలక్ష్మి

    నా ఫ్యామిలీని నాశనం చేయోద్దు

    HYD: నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని నటి సురేఖావాణి స్పష్టం చేసింది. ఈ డ్రగ్స్ ఆరోపణల వల్ల కుటుంబం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాపై వస్తున్న ఆరోపణలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దయ ఉంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, మా పిల్లల కెరీర్, నా కుటుంబం చాలా ఎఫెక్ట్ అవుతోంది. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. నా కుటుంబాన్ని నాశనం చేయకండి’ అంటూ సోషల్‌ … Read more