Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్ కారు.. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు!
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) సరికొత్త కారును ప్రకటించింది. కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Citroen C3 Aircross SUV’ కారును లాంఛ్ చేసింది. భారత మార్కెట్లోని హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) మోడల్ కారుకి పోటీగా సిట్రోయెన్ దీన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారు ప్రీ-ఆర్డర్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మరి ఈ కారు డిజైన్, ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత? డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. కారు డిజైన్ Citroen C3 Aircross … Read more