• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం మత్తులో రన్నింగ్‌ కారుపై పుష్‌అప్స్‌

    హరియాణలోని గుర్‌గ్రామ్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. రన్నింగ్‌లో ఉన్న కారుపై పుష్‌అప్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)నెట్టింట వైరల్‌ మారింది. ఈ సందర్భంగా కారులో ఉన్న ముగ్గురు స్నేహితులు అతడ్ని ఎంకరేజ్‌ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు పెద్దగా కేకలు వేస్తూ వెకిలిగా ప్రవర్తించాడు. ఈ వీడియో ట్రెండింగ్‌లో రావడంతో గుర్‌గ్రామ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. కారుతో పాటు యజమాని లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. pls take action @gurgaonpolice @mlkhattar @DGPHaryana @HTGurgaon @DC_Gurugram … Read more

    నోట్లను వెదజల్లిన యూట్యూబర్ అరెస్ట్

    [VIDEO:](url) యూట్యూబ్‌లో వైరల్ చేయాలనే ఉద్దేశంతో రోడ్లపై కరెన్సీ నోట్లను విసిరేసిన ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. గురుగ్రామ్‌లో యూట్యూబర్ జార్వర్ సింగ్, తన మిత్రుడితో కలిసి ఓ వీడియో చేశాడు. రోడ్డుపై కారులో ప్రయాణిస్తుండగా డిక్కిీ నుంచి కరెన్సీ నోట్లను బయటకు వెదజల్లారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం జార్వర్ సింగ్, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌లోని ఓ సీన్‌ని రీక్రియేట్ చేయాలని వీరు భావించినట్లు పోలీసులు తెలిపారు. #NDTVBeeps | … Read more