ఘనంగా వైమానిక దళ వారోత్సవాలు
భారత వైమానిక దళం ఏర్పడి 90 ఏళ్లు కావడంతో యానివర్సరీ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఏటా అక్టోబర్ 8న ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ది కీలకపాత్ర. శత్రు దేశాలతో యుద్ధంలో పాల్గొనడం, ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధాల్లో చిక్కుకుపోయిన దేశ పౌరులను రక్షించటం దీని ప్రధాన లక్ష్యాలు. కాగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళం భారత్‌దే. కోవిడ్ సమయంలో మిషన్ ఆక్సిజన్ పేరుతో ఆక్సిజన్ కంటైనర్లను ప్రజలకు సరఫరా చేసింది. #WATCH | The 90th-anniversary celebrations of … Read more