ప్రయోగదశలోనే పేలిన రాకెట్ ఇంజిన్
జపాన్ తలపెట్టదలిచిన అంతరిక్ష ప్రయోగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఘన ఇంధన రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలోనే పేలిపోయింది. ఈ విషయాన్ని జపాన్ స్పేస్ ఏజెన్సీ స్వయంగా ప్రకటించింది. గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ ఇంజిన్‌ను జపాన్ ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు దానిలో మార్పులు చేసి ఎప్సిలాన్-S పేరుతో ఇంజిన్‌ను పరీక్షించబోయింది. ప్రయోగం మొదలైన 50సెకన్లలోనే అది పేలిపోయింది. Space Rocket Explodes One Minute into Test in … Read more