మేడారం సమ్మక్క- సారక్క జాతరలో ప్రధాన ఘట్టాలు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారక్క ఉత్సవాలకు భక్తులు పొటెత్తుతున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ మహా వేడుకకు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళ అనంతరం అధికమంది పాల్గొనే వేడుక ఇదే కావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, హిమచల్ ప్రదేశ్ ఇలా పక్కా రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశీయులు కూడ ఈ మహా వేడుకను తిలకించడానికి విచ్చేస్తుంటారు. మరి ఇంతలా ఫేమస్ అయిన … Read more