• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జవాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

    ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. షారుక్ కెరియర్‌లో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో చిత్రంగా ‘జవాన్’ నిలిచింది. థియేటర్లలోకి వచ్చి నెల దాటిపోయినా ‘జవాన్’ ఇప్పటికీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమైంది. జవాన్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు స్వంతం చేసుకుంది. ఈ సందర్భంగా నవంబర్ 2న ‘జవాన్’ చిత్రం ఓటీటీలోస్ట్రీమింగ్ కానునట్లు సమాచారం.

    ‘జవాన్’ మూవీ భారీ వసూళ్లు

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ఇప్పటికే రూ.560 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిన్న ఒక్క రోజే రూ.1.70 కోట్లు రాగా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నయనతార, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా, సంజయ్ దత్, దీపికా పదుకొనే గెస్ట్ రోల్స్ చేశారు.

    ‘జవాన్’ ట్రైలర్ వచ్చేసింది

    బాలీవుడ్ స్టార్ హీరో షారుఖాన్ తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ‘జవాన్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో విజువల్స్ చూస్తుంటే దేశం కోసం ప్రాణమిచ్చే జవాన్‌లా షారుఖ్ కనిపించాడు. ఒక విలన్ వల్ల తన కుటుంబం, ప్రజలను పోగుట్టుకొని రివెంజ్ కోసం చేసే పోరాటమే సినిమా కథ అని అర్ధమవుతుంది. Of Justice & A … Read more