• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘జవాన్’ ట్రైలర్ వచ్చేసింది

  బాలీవుడ్ స్టార్ హీరో షారుఖాన్ తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ‘జవాన్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో విజువల్స్ చూస్తుంటే దేశం కోసం ప్రాణమిచ్చే జవాన్‌లా షారుఖ్ కనిపించాడు. ఒక విలన్ వల్ల తన కుటుంబం, ప్రజలను పోగుట్టుకొని రివెంజ్ కోసం చేసే పోరాటమే సినిమా కథ అని అర్ధమవుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv