• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిడ్నాప్ ప్రాంక్‌.. ఒరేయ్ బాబు ఆపండ్రా !

    [VIDEO:](url) కిడ్నాప్ అంటూ ప్రాంక్ చేస్తున్న ఓ వ్యక్తికి చిన్నారులు షాక్ ఇచ్చారు. వాళ్లు చేసిన పనికి అతడు అవాక్కయ్యాడు. ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా పిల్లలు లిఫ్ట్ అడుగుతారు. వారందర్ని ఎక్కించుకున్న తర్వాత “ దొరికారు మిమ్మల్ని తీసుకెళ్తున్నా” అనగానే చిచ్చరపిడుగులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందరూ కలిసి ఒకేసారి ఏడవటంతో దెబ్బకి ప్రాంక్ ఆపేశాడు. ఒరేయ్ బాబు ఆపండ్రా.. ఊరికే అన్నానంటూ వారిని దింపేశాడు. Full Video Dorikesindi ? pic.twitter.com/fexxyt44Wg — ???????? ᴼᴳ⁻ᵀʰᵉ ᵍᵃᵐᵉᶜʰᵃⁿᵍᵉʳ ? … Read more